కరీంనగర్ ఉప ఎన్నిక పుణ్యమా అని ఏ మంత్రినోట విన్నా అభివృద్ధి మాటే. ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అయితే తెలంగాణ మరీ ముఖ్యంగా కరీంనగర్ జిల్లా తీరాంధ్రంలోని ఏ జిల్లాతోనైనా పోటీ పడేట్టు చేస్తానని అంటు న్నారు. ‘జల యజ్ఞం’ కార్యక్రమాన్ని చేపట్టింది తెలంగాణ, ఇత ర వెనుకబడిన ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికేనని ఆయన అంటున్నారు. సరే, ‘అభివృద్ధి’ ఇతర రంగాలలో ఎలా ఉందన్న సంగతి అలావుంచి రాజశేఖర్ ప్రతిష్ఠాత్మకంగా చేప ట్టిన జలయజ్ఞం కరీంనగర్ [...]
-
ఇటీవలి జాబులు
ఖజానాలు
-
Blog Stats
- 371 hits